Pratidwani: ఉచితాల భారాల్ని ప్రభుత్వాలు ప్రజలపై ఎలా వేస్తున్నాయి? - నేటి ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
రాష్ట్రాలు జనాకర్షక పథకాల కోసం ఖర్చు చేస్తున్న వ్యయాలను సమీక్షించుకోవాలని ఎస్‌బీఐ నివేదిక స్పష్టం చేసింది. ఉచిత పథకాల కోసం అధికంగా నిధులు వెచ్చిస్తున్న కారణంగా దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అప్పుల భారం పెరిగిపోతోంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఆదాయాల పెరుగుదల కంటే అప్పులకు చెల్లించాల్సిన వడ్డీల్లోనే వృద్ధి ఎక్కువగా ఉంది. అసలు పార్టీలు ఉచిత హామీల పేరుతో అమలుకానీ హామీలు ఎందుకు గుప్పిస్తున్నాయి ? ఆదాయ, వ్యయాల మధ్య ఏర్పడుతున్న భారీ అఘాతాన్ని పూడ్చే దారి ఉందా ? అప్పుల ఊబిలో నుంచి బయట పడాలంటే ఎలాంటి క్రమశిక్షణ అవసరం ? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.