ప్రతిధ్వని: డ్రాగన్​ దూకుడుకు భారత్​ కళ్లెం వేయనుందా..? - ప్రతిధ్వని

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 17, 2020, 10:05 PM IST

Updated : Jun 17, 2020, 10:51 PM IST

చైనా-భారత్​ మధ్య సరిహద్దు వివాదంతో పెద్ద సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావారణం నెలకొంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కోసం నివాళులు అర్పించిన ప్రధాని... రెచ్చగొడితే దీటుగా బదులివ్వటానికి భారత్​ వెనకాడబోదని గట్టిగా హెచ్చరించారు. చైనా దూకుడుకు భారత్​ కళ్లెం వేయనుందా అనే అంశంపై ప్రతిధ్వనిలో చర్చ...
Last Updated : Jun 17, 2020, 10:51 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.