Prathidwani: నిర్మలమ్మ పద్దు ఏ రంగాలకు ఎంతిచ్చింది? - బడ్జెట్‌పై ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
Prathidwani: ఒక్కమాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ ఎలా ఉంది? మాది మోస్ట్ పీపుల్స్ ఫ్రెండ్లీ అండ్ మోస్ట్ ప్రొగ్రెసివ్ బడ్జెట్ అని కేంద్ర ప్రభుత్వం అంటుంటే... అంకెల గారడీ తప్ప సామాన్యుడికి ఒరిగింది శూన్యమని విపక్షాలు భగ్గుమంటున్నాయి. మరీ మొత్తం 39 లక్షల 45 వేల కోట్ల రూపాయలతో భారీ అంచనాలతో రూపొందించిన ఈ నయా బడ్జెట్లో ఎవరికి ఎంత ప్రాధాన్యం దక్కింది. నిరీక్షణల తర్వాత వచ్చిన నిర్మలమ్మ పద్దు ఏ రంగాలకు ఎంతిచ్చింది. రానున్న రోజుల్లో వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది. మౌలిక సదుపాయాలు, డిజిటల్ ట్రాన్సఫర్ లక్ష్యాలు కేంద్రం అనుకున్న దిశగా అడుగులు పడుతున్నాయా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ.