prathidwani దేశంలో బలవన్మరణాలు ఆగేదెలా - youngmans faceing the problams
🎬 Watch Now: Feature Video
prathidwani దేశవ్యాప్తంగా గతేడాది ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయి. బలవన్మరణాలకు పాల్పడ్డ వారిలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఒకవైపు 23 రాష్ట్రాల్లో 49.6 శాతం ఆత్మహత్యలు నమోదైతే ఇంకోవైపు కేవలం ఐదు రాష్ట్రాల్లో బలవన్మరణాలన్నీ కలిపి 50.4శాతానికి చేరాయి. కుటుంబ కలహాలు, అనారోగ్యం, వైవాహిక సమస్యలు, మాదకద్రవ్యాల వినియోగం దేశంలో ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బలవన్మరణాలకు కారణాలు, నివారణ మార్గాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ.