ప్రతిధ్వని: కరోనా టీకా సామర్థ్యం.. పంపిణీ సన్నద్ధత - ప్రతిధ్వని వీడియోలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 4, 2021, 9:34 PM IST

దేశవ్యాప్తంగా ఎంతగానో ఎదురుచూస్తోన్న కరోనా టీకా వచ్చేసింది. భారత్​ బయోటెక్​ దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్​, సీరం సంస్థ ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్​ అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతించింది. రెండు టీకాలకు అనుమతి లభించడం కొవిడ్​-19పై మనదేశం సాగిస్తున్న పోరులో నిర్ణయాత్మమైన మలుపుగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమం మన దేశంలో త్వరలో ప్రారంభం కాబోతుందన్నారు. కొవిడ్​ టీకాను తొలివిడతలో ఆరోగ్య సిబ్బంది, వృద్ధులకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా టీకాల సామర్థ్యం, పంపిణీ సన్నద్ధతపై ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.