ప్రతిధ్వని : ఉగ్రమూకల లింకులు హైదరాబాద్‌తోనే ఎందుకు ముడిపడి ఉంటున్నాయి..? - ప్రతిధ్వని చర్చ వార్తలు
🎬 Watch Now: Feature Video

దేశంలో ఉగ్రమూకలు మళ్లీ చిచ్చురగిల్చే కుట్రలు చేస్తున్నాయా...? దర్భంగ పేలుళ్లు దేనికి సంకేతం? సికింద్రాబాద్-దర్భంగ రైలులో రవాణా చేసిన పార్సిల్ బాంబు లక్ష్యం ఏమిటి? ఉగ్రమూకల కార్యకలాపాలకు ఏవొక లింకులు హైదరాబాద్‌తోనే ఎందుకు ముడిపడి ఉంటున్నాయి? ఉగ్రమూకల పీచమణిచేందుకు తెలంగాణ పోలీసులు ఎటువంటి కార్యాచరణ అవలంబిస్తున్నారు? నేషనల్ ఏజెన్సీలతో ఎటువంటి సమన్వయం ఉండాలి? దర్భంగ పేలుళ్ల దరిమిలా శాంతిభద్రతల పరిరక్షణకు ఎటువంటి వ్యూహం అనుసరించాలి? అనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.