కాదేదీ ప్రచారానికి  అనర్హం అంటే ఇదేనేమో...

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 27, 2019, 6:04 PM IST

ఓటర్ల మన్ననలు పొందాలంటే వారితో కలిసి పోయి ప్రసన్నం చేసుకోవాలి. అలాచేస్తే ఆ నేతలకు ఓట్ల పంట పండినట్లే.  ఇదే రాజకీయ మంత్రదండం.. నేటి రాజనీతి సూత్రం.  ఎన్నికల పోరులో తలపడుతున్న నేతలు వేకువ జామునే ప్రచారానికి తెరలేపారు. ఉదయపు నడకలో పాదచారులను పలకరించేవారు కొందరైతే.. క్రికెట్​ ఆడూతూ..యోగాసనాలు వేస్తున్నవారు మరికొందరు. యోగాసనాలు వేస్తూ రేవంత్​.. వ్యాయామం చేస్తూ పొన్నం ఆకట్టుకున్నారు. తనకు తానే సాటంటూ భాజపా ఎంపీ అభ్యర్థి రామ చంద్రరావు వాలీబాల్​తో సందడి చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.