కంటతడి పెట్టిన పాల్వాయి స్రవంతి ఎందుకంటే - మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్రవంతి
🎬 Watch Now: Feature Video

palvai sravanthi Emotional చండూరులో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి నామినేషన్ వేశారు. అనంతరం మాట్లాడిన స్రవంతి తన తండ్రి పాల్వాయి గోవర్దన్ రెడ్డిని గుర్తుకు తెచ్చుకుని కంటతడిపెట్టారు. తనతో పాటు ఇంత మంది ఉన్నా నాన్న లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోందని గద్గద స్వరంతో చెప్పారు. నియోజకవర్గ ప్రజలంతా తన తండ్రిస్థానం తీసుకుని తనతో పాటు నడవాలని పాల్వాయి స్రవంతి చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో ఒక్క ఓటు వేసి తనను గెలిపించాలని పాల్వాయి స్రవంతి ఓటర్లను కోరారు.