నవరాత్రి బ్రహ్మోత్సవాలు: హంస వాహనంపై శ్రీవారి విహారం - తిరుమల శ్రీవారి న్యూస్
🎬 Watch Now: Feature Video
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కల్యాణ మండపంలో దేవేరులతో కొలువుదీరిన స్వామివారిని అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. హంస వాహనంపై శ్రీవారికి బ్రహ్మోత్సవ సేవలు నిర్వహించారు.