ఫ్యాషన్​ షోలో తళుక్కుమన్న ముద్దుగుమ్మలు - తెలంగాణ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 25, 2021, 10:48 PM IST

చీరకట్టు అందాలు.. మోడ్రన్‌ దుస్తులతో మోడల్స్‌ మెరిసిపోయారు. తమ హంస నడకలతో అందమైన సుందరాంగులు ఆకట్టుకున్నారు. హైదరాబాద్​ బంజారాహిల్స్‌లోని మార్క్‌ మీడియాలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్​ షోలో సూత్ర ఎగ్జిబిషన్‌ గోడ పత్రికను అతివలు ఆవిష్కరించారు. ఈ ఫ్యాషన్‌ షోలో మెరుపుతీగ లాంటి ముద్దుగుమ్మలు తమ అందచందాలతో తళుక్కుమన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.