హంస నడకలు @ వయ్యారి బామలు - హైదరాబాద్
🎬 Watch Now: Feature Video
భాగ్యనగరంలో ఫ్యాషన్ ఫర్ ఆల్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు మోడల్స్ సంప్రదాయ వస్త్రాలు ధరించి హంస నడకలతో మైమరిపించారు. నగరంలోని ఓ వస్త్రాల దుకాణం ప్రారంభోత్సవం సందర్భంగా ఫ్యాషన్ షో ను ఏర్పాటు చేశారు. కథానాయిక యాషుమా శెట్టి, మిస్ ఇండియా తెలంగాణ ఫైనలిస్ట్ అండ్లీబ్ ర్యాంప్ వాక్‌తో అలరించారు.