వరదలో చిక్కుకున్న 12రోజుల పసికందు, బాలింత.. గ్రామస్థులంతా కలిసి.. - బాలింతను కాపాడిన స్థానికులు
🎬 Watch Now: Feature Video
కర్ణాటక బెళగావి జిల్లాలో వరదనీటిలో చిక్కుకున్న బాలింతను స్థానికులు రక్షించారు. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు మానిక్వాడిలోని గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇళ్ల మధ్య నుంచే ఉద్ధృతంగా వరద ప్రవాహం కొనసాగడం వల్ల.. ఊరి చివరన ఉన్న ఓ కుటుంబం ఇంటిపై కప్పుపైకి చేరింది. ఆ విషయం తెలుసుకున్న ఇరుగుపొరుగువారు ఇంట్లో ఉన్న బాలింతను, 12 రోజుల పసికందును కాపాడారు.