వారెవ్వా.. నెత్తిపై 116 కిలోల బరువుతో.. 9 కి.మీ. నడక - కర్ణాటక న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 5, 2022, 7:43 PM IST

Man walk 9km with 116 kgs: కర్ణాటక విజయపుర జిల్లాలో ఓ యువకుడు అరుదైన ఫీట్ సాధించాడు. చిక్కరోగి గ్రామానికి చెందిన ప్రకాశ్​ బైరవదగి అనే యువకుడు నెత్తిపై 116 కిలోల గోధుమ బస్తాను మోస్తూ.. 9 కిలోమీటర్లు నడిచాడు. దీనికి బహుమతిగా 50 గ్రాముల వెండి బ్రాస్​లెట్​ను ఇచ్చారు అతడి స్నేహితులు. ఈ విన్యాసాన్ని ప్రకాశ్​ స్నేహితులు ప్రోత్సహిస్తూ అతడితో పాటే ఊరేగింపు చేసుకుంటూ నడిచారు. అంతకుముందు సైతం పెద్ద, పెద్ద బరువులను మోస్తూ అనేక రకాల విన్యాసాలను చేశాడు ప్రకాశ్​.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.