మేమెలా బాధ్యులమవుతాం.. గాంధీ వైద్యురాలి ఆవేదన - గాంధీలో జూడాల ధర్నా
🎬 Watch Now: Feature Video
గాంధీ ఆస్పత్రిలో డాక్టర్పై జరిగిన దాడి పట్ల ఓ మహిళా డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. సదరు వైద్యునిపై మృతుని బంధువుల దాడి ఘటనను ఆమె తీవ్రంగా ఖండించారు. ఈ రకమైన చర్యల వల్ల ఆందోళనకు గురవుతున్నామని తెలిపారు.