అందమా... నీ పేరేమిటి అందమా..?
🎬 Watch Now: Feature Video
ఆభరణాలు అందాన్ని అందలం ఎక్కిస్తాయనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పసిడి వెలుగులకి మేని ఛాయకి మధ్య పోటీ జరుగుతుందా అన్నట్లుంది ఈ దృశ్యం. జైపూర్‌కు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ ఎంబీజే తరాష్ పేరిట రెండు రోజుల పాటు బ్రైడల్ నగల ప్రదర్శన నిర్వహించనుంది. ఈనెల 22,23 తేదీల్లో బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో ఈ ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ప్రదర్శనలో కొలెంబియన్ ఎమరాల్డ్, రూబీస్, కుందన్స్ పొదిగిన హెవీ చోకర్స్, ముత్యాల కడాస్ వంటి అన్ని రకాల ఆభరణాలు ఉంటాయని తెలిపారు.