తెలంగాణ ఆవిర్భావ వైభవం ... విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న భాగ్యనగరం - hyderabad city glowing with electric lights
🎬 Watch Now: Feature Video

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రధానంగా అసెంబ్లీ, గన్‌పార్కు, ట్యాంక్‌బండ్, బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం, విద్యుత్ సౌధ పరిసరాలను విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. రాత్రి వేళలో విద్యుత్ దీపాల వెలుగులతో ఆయా ప్రాంతాలు తళుక్కుమన్నాయి. దీపాల వెలుగులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.