heavy Rain in Tirumala: తిరుమలలో ఎడతెరపిలేని వర్షం... మాడవీధులు, రహదారులన్నీ జలమయం - heavy Rain in Tirumala
🎬 Watch Now: Feature Video
తిరుమలలో బుధవారం ఎడతెరిపిలేని వర్షం(heavy Rain in Tirumala) కురిసింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కురిసిన వానతో తిరుమాడ వీధులు, రహదారులు జలమయ్యాయి. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్దకు వచ్చే భక్తులు వానలో తడుస్తూ ఇబ్బందులు పడ్డారు. భారీగా కురిసిన వర్షాని(heavy Rain in Tirumala)కి లడ్డూ వితరణ కేంద్రంలోకి నీరు చేరాయి. జలశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి.