గోదారమ్మ పరవళ్లు.. డ్రోన్ వీడియో - undefined
🎬 Watch Now: Feature Video

ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పోలవరం వద్ద గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుతం స్పిల్ వే వద్ద గోదారమ్మ నిండుగా ప్రవహిస్తోంది. స్పిల్‌వే 48 గేట్లను ఎత్తి 12లక్షల 90వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం దగ్గర వరద ఉద్ధృతి డ్రోన్ దృశ్యాలు చూసేయండి..
TAGGED:
Polavaram Drone Visuals