![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9277019-980-9277019-1603383691662.jpg)
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం... చంద్రప్రభ వాహనంపై స్వామివారు ఊరేగారు. భక్తులకు అభయ ప్రదానం చేశారు.