thumbnail

వైద్య దేవుళ్లకు పుష్పాభిషేకం.. వాయుసేన పూలవాన

By

Published : May 3, 2020, 1:22 PM IST

Updated : May 3, 2020, 1:40 PM IST

కరోనా కట్టడికి నిరంతరం కృషి చేస్తోన్న వైద్యులు, వైద్య సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం ఘనమైన సత్కారం అందించింది. వారి సేవకు గౌరవార్థం దేశంలోని అన్ని ప్రధానా నగరాల్లోని కొవిడ్ ఆసుపత్రులపై హెలికాప్టర్లతో పూలవర్షం కురింపించింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, బెంగాల్ నుంచి దమణ్ అండ్ దియూ​ వరకు... ఉదయం 10-11 గంటల మధ్య దేశవ్యాప్తంగా కురిపించిన పూలవర్షం దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.
Last Updated : May 3, 2020, 1:40 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.