ప్రతిధ్వని: చైనా దూకుడుకు కళ్లెం.. మరికొన్నింటిపైనా కన్ను - ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు భారత్ అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టిక్‌టాక్ సహా 59 యాప్‌లను నిషేధించిన కేంద్రం.. మరి కొన్నింటిపైనా దృష్టిసారించింది. మరికొన్ని వస్తువులపైనా కొరఢా ఝళిపించేందుకు సిద్ధమవుతోంది. చైనీస్ 5జీ పరికరాలను నిషేధించాలని యోచిస్తోంది. ఇంకా ఎలాంటి వ్యూహాత్మక చర్యలతో చైనాను దారిలోకి తీసుకురానుందన్న అంశంపై ప్రతిధ్వని చర్చ..