కరోనా వైరస్​ను ఓడిద్దాం... - etv bharat special video on corona virus

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 21, 2020, 1:56 PM IST

చింటూ : అసలీ కరోనా వైరస్​ అంటే ఏంటి? బంటు : ఏమో నాకూ తెలియదు రా. వెళ్లి వాయును అడిగి తెలుసుకుందాం చింటూ : ఓకే పద బంటు : పండు, బుజ్జి, చెర్రీ, చిట్టి మీరూ రండి పిల్లలు : హా హా వస్తున్నాం రా బంటూ వాయు : ఏంటి పిల్లలు ఇలా వచ్చారు? బంటు : హాయ్​ వాయు. ఎక్కడ చూసినా కరోనా కరోనా అనే మాట్లాడుతున్నారు. ఇంతకీ ఈ కరోనా ఎవరు? వాయు : అదొక వైరస్​.. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ కొవిడ్-19 అనే వ్యాధి తెస్తోంది. చింటూ : అసలీ కరోనా వైరస్​ ఎలా వ్యాపిస్తుంది వాయు : మీకు బాగా అర్థం కావాలంటే ఈ కింద వీడియో చూడండి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.