PRATHIDWANI: 2 నెలల పాటు పోటీ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధత ఎలా? - Entrance exams Preparation
🎬 Watch Now: Feature Video
PRATHIDWANI: రాష్ట్రంలో మరికొద్ది రోజుల్లో పోటీ పరీక్షల సీజన్ ప్రారంభం కానుంది. ఈనెల చివర నుంచి ఆగస్టు నెలాఖరు వరకు వరుసగా ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. పాలిసెట్, ఎంసెట్, లాసెట్, ఎడ్‌సెట్‌తో పాటు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ ప్రవేశ పరీక్షలకు లక్షలాది మంది విద్యార్థులు కఠోరంగా సాధన చేస్తున్నారు. తమ భవిష్యత్ లక్ష్యం చేరుకునేందుకు శ్రమిస్తున్న విద్యార్థులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈరోజు ప్రతిధ్వని.