Prathidhwani: భూ హక్కుల కోసం ఎదురుచూస్తున్న రైతుల కష్టాలకు ముగింపు ఎప్పుడు? - ధరణి పోర్టల్ కష్టాలు
🎬 Watch Now: Feature Video

Prathidwani: రాష్ట్రంలో భూమిహక్కుల విషయంలో ధరణి ఆప్షన్లు సమస్యలకు నిలయంగా మారాయి. హక్కు పత్రాలు ఉన్నవారు సైతం ధరణిలో నమోదు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రెవెన్యూ, అటవీ భూముల గుర్తింపు విషయంలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదాలు సాగుదారుల కష్టాలను రెట్టింపు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో భూమి హక్కుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న రైతుల కష్టాలకు ముగింపు ఎప్పుడు? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.