thumbnail

రోడ్డు మధ్యలో కూర్చుని బ్రేక్​ఫాస్ట్​.. మందు బాబు 'ఉపేంద్ర స్టైల్​' స్టంట్​!

By

Published : May 1, 2022, 10:52 AM IST

బెంగళూరులో ఓ తాగుబోతు నడిరోడ్డుపై హల్​చల్​ చేశాడు. బసవేశ్వర నగర్​లో శనివారం ఉదయం రోడ్డుపై కూర్చుని బ్రేక్​ఫాస్ట్ చేశాడు. దోశ, వాటర్​ బాటిల్​తో రోడ్డు మధ్యలో కూర్చుని.. పక్క నుంచి వెళ్లాలంటూ వాహనదారులకు సూచనలు చేశాడు. నడిరోడ్డుపై ఇతడ్ని ఒక్కసారిగా చూసి వాహనదారులు షాక్ అయ్యారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.