thumbnail

By

Published : Jun 18, 2020, 2:15 PM IST

ETV Bharat / Videos

ఎక్స్​క్లూసివ్: కల్నల్​ సంతోష్​బాబు బాల్యం నుంచి వీరమరణం దాకా

భారత సరిహద్దు గాల్వన్‌లో చైనా సైనికులతో పోరాడి అమరుడైన కల్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు... సూర్యాపేట కేసారంలోని వ్యవసాయక్షేత్రంలో సైనిక లాంఛనాలతో పూర్తయ్యాయి. భరతమాత ముద్దుబిడ్డ బాల్యం, కోరుకొండ సైనిక్​ స్కూల్​లో విద్యాభ్యాసం... కళాశాల రోజులు, క్రీడాకారుడిగా స్నేహితులతో సరదాగా గడిపిన క్షణాలు, సైన్యంలో చేరిన మొదట్లో, భార్యాపిల్లలతో, తన తోటి అధికారులతో గడిపిన వీడియో మీకోసం...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.