డప్పు వాయించి, డాన్స్​ చేసి అందరిలో జోష్​ నింపిన మెగాస్టార్​.. - మెగాస్టార్​ డాన్స్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 6, 2022, 1:10 PM IST

Chiranjeevi josh in Alai Balai celebrations: అలయ్​ బలయ్ వేడుకల్లో మెగాస్టార్​ సందడి చేశారు. కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్​ చిరంజీవి కొంచెంసేపు డప్పు వాయించి అందరినీ ఉత్సాహపరిచారు. కళాకారులతో కలిసి డాన్స్​ చేశారు. చిరు ఇలా చిందులు వేయడంతో ఫ్యాన్స్​ పుల్​ ఖుషీగా ఉన్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.