పట్టపగలే ఇంట్లో దూరి గొలుసు చోరీ.. సీసీటీవీలో దృశ్యాలు - Thief who snatched the chain from the old woman

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 13, 2022, 8:06 PM IST

Chain Snatching At khammam: ఖమ్మంలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. రోడ్డుమీద పోయేవారినే కాకుండా ఇంట్లోకి దూరి మరి దొంగతనాలు చేస్తున్నారు. ఉదయం 8 గంటల సమయంలో ఓ ఇంట్లోకి దూరిన దొంగ వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లాడు. ఈ ఘటన ఖమ్మం నగరంలోని కమాన్ బజార్​లో జరిగింది. గార్లపాటి శారద అనే 85 ఏళ్ల వృద్ధురాలు తన గదిలో నిద్రిస్తుండగా దొంగ దర్జాగా ఇంట్లోకి దూరాడు. అనంతరం ఆమె నోరు మూసి బలవంతంగా మెడలోని బంగారు గొలుసును లాక్కొని వెళ్లాడు. ఈ వ్యవహరం అంతా సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.