కమలం వర్సెస్ గులాబీ.. భాగ్యనగరంలో ఎటుచూసినా ఆ జెండాలే!! - తెరాస తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15715805-thumbnail-3x2-kee.jpg)
భాగ్యనగరంలో ఎటుచూసినా కమలం, గులాబీ జెండాలే కనిపిస్తున్నాయి. భాజపా జాతీయకార్యవర్గ సమావేశాల కోసం కాషాయ జెండాలు దర్శనమిస్తుండగా.. రాష్ట్రపతి ఎన్నికల విపక్ష అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాక సందర్భంగా తెరాస జెండాలు వెలిశాయి. నగరంలోని ప్రధాన కూడళ్లు , రోడ్లు కాషాయ, గులాబీ వర్ణాలతో సరికొత్త రంగును పులుముకున్నాయి.