పెట్రోల్ బంక్​లో బైక్​కు మంటలు.. పక్కకు తీసుకెళ్లేసరికి మరింతగా.. - హరియాణాలో పెట్రోల్ బంకులో బైక్​కు అంటుకున్న మంటలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 7, 2022, 8:57 AM IST

Updated : Jul 7, 2022, 9:58 AM IST

హరియాణా.. పంచకులా పెట్రోల్ బంకు వద్ద పెను ప్రమాదం తప్పింది. ఓ వ్యక్తి బైక్​పై వచ్చి పెట్రోల్ కొట్టిస్తుండగా అకస్మాత్తుగా మంటలు చేలరేగాయి. పరిస్థితిని గమనించిన వాహనదారుడు.. బైక్​ను పక్కకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత మంటలు మరింత ఎక్కువయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే పక్కనే ఉన్న పెట్రోల్ బంకు సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బుధవారం జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది.
Last Updated : Jul 7, 2022, 9:58 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.