పెళ్లికి వచ్చిన అనుకోని అతిథి.. కాఫీ తాగి వెళ్లిన ఎలుగుబంటి - A bear came to the wedding house
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16260373-thumbnail-3x2-bear.jpg)
తమిళనాడు నీలగిరి జిల్లాలో జరిగిన పెళ్లికి ఓ అనుకోని అతిథి వచ్చింది. వివాహ పనుల్లో అందరూ బిజీగా ఉండగా.. ఓ ఎలుగుబంటి వివాహ వేడుక వద్దకు వచ్చింది. పెళ్లికి వచ్చిన అతిథుల కోసం ఏర్పాటు చేసిన కాఫీని తాగి వెళ్లింది. దీనిని అక్కడే ఉన్న వ్యక్తి తన ఫొన్లో చిత్రీకరించాడు.