ఏపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తెదేపా ఆందోళన - amaravathi farmers protest
🎬 Watch Now: Feature Video
ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో తెదేపా శ్రేణులు జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో కిర్లంపూడి మండలం రామవరం వద్ద జాతీయ రహదారిపై టైర్లు దహనం చేశారు.