కాళేశ్వరంలో కేసీఆర్ విహంగ వీక్షణం - మేడిగడ్డ జలాశయాన్ని విహంగ వీక్షణం చేసిన సీఎం కేసీఆర్
🎬 Watch Now: Feature Video
కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ విహంగ వీక్షణం చేశారు. మేడిగడ్డ జలాశయం, కన్నెపల్లి పంప్‌హౌస్‌లను పరిశీలించారు. అనంతరం గోదావరి పుష్కరఘాట్‌లో జల నీరాజనాలు అర్పించారు.
TAGGED:
aerial view of kaleswaram