డ్రైనేజ్ వాటర్​తో కూరగాయల క్లీనింగ్.. ప్రజల ప్రాణాలతో చెలగాటం.. - మహారాష్ట్ర వర్ధా మార్కెట్లో దారుణం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 16, 2022, 2:38 PM IST

ఓ కూరగాయల వ్యాపారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. డ్రైనేజ్​ నీటిలో కూరగాయలను కడిగి వాటిని అమ్ముతున్నాడు. ఇది తెలియని ప్రజలు అతని వద్ద కూరగాయలను కొంటున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర.. వర్ధాలోని హింగన్​ఘాట్​ మార్కెట్లో జరిగింది. ఇలా మురుగు నీటిలో కూరగాయలు కడుగుతున్న వీడియోను గుర్తుతెలియని వ్యక్తి సెల్​ఫోన్​లో బంధించాడు. దీనిపై మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు స్థానికులు. వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.