శుభకృత్ నామ సంవత్సర పంచాంగ శ్రవణం - subhakritu nama samvatsara ugadi
🎬 Watch Now: Feature Video
తెలుగుదనపు మాధుర్యం.. సంస్కృతి, సంప్రదాయాలు కలగలిసిన పండుగ ఉగాది. ప్రకృతిలో నవ్య శోభ ప్రకటితమయ్యే ఉగాది.. తెలుగు వైభవానికి ప్రతీక. ఉగాది.. ఆరు రుచులు కలగలిసిన ఆరోగ్య ప్రదాయిక పచ్చడి. ఉగాది.. పంచాంగ శ్రవణ భవిష్యత్ దర్శనం. ఉగాది.. అంటే ఎన్నో ఆశల వారధి.. ఆచార్య వైదుస్యాల సారధి. శుభకృత్ నామ సంవత్సర ఉగాది సందర్భంగా.. ఈ ఏడాది ప్రత్యేకతలు.. నవనాయకుల ఫలితాలు..12 రాశుల వారి గోచార గ్రహస్థితులు.. చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ మాటల్లో..
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST