కరోనాకు కొత్త అర్థం చెప్పిన సంగీత దర్శకుడు - వందేమాతరం శ్రీనివాస్ పాటలు
🎬 Watch Now: Feature Video
క- కలిసి మెలిసి తిరగకండి... రో- రోడ్లమీద నడవకండి... నా- నాలుగు వారాలపాటు ఇంట్లో ఉండండి... అంటూ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ కరోనాకు కొత్త అర్థం చెప్తున్నారు. కొవిడ్-19పై అవగాహన కల్పిస్తూ.. ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్నారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా... వందేమాతరం శ్రీనివాస్ తన గాత్రంతో ఆకట్టుకున్నారు.