ప్రతిధ్వని: పేదరికంపై ప్రభుత్వాలు ఎలాంటి పోరు చేయాలి..? - పేదరికం నిర్మూలన వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 18, 2020, 7:44 AM IST

కరోనా సంక్షోభం అన్ని దేశాల వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. కోట్ల మంది ఉపాధిని కోల్పోయారు. ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. కొవిడ్​ వల్ల వచ్చే ఏడాదికల్లా ప్రపంచంలో అదనంగా పదిహేను కోట్ల మంది మరింతగా పేదరికంలోకి జారిపోయే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. దీన్ని అధిగమించాలనంటే కొత్త తరహా ఆర్థిక వ్యవస్థలను రూపొందించుకోవాల్సి ఉందని అన్ని దేశాలకు సూచించింది. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం పేదరికంపై ఏ మేరకు ఉంది..? పేదరికంపై ప్రభుత్వాలు ఎలాంటి పోరు చేయాలి..? ఉపాధి ఉద్యోగ కల్పన దిశగా ఎలాంటి సమగ్ర చర్యలు చేపట్టాలి వంటి అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.