హంస వాహనంపై తిరుమలేశుడి రాజసం - తిరుమల వెంకటేశ్వర స్వామి హంస వాహనల సేవ తాజా వీడియో
🎬 Watch Now: Feature Video
తిరుమల బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కరోనా కారణంగా ఈసారి పరిమిత సంఖ్యలో భక్తులకు పరిమితమయ్యాడు వైకుంఠ నాథుడు. మూడో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంస వాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడి చిద్విలాసం చూడండి.