జలకళతో తొణికిసలాడుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు - శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దృశ్యాలు
🎬 Watch Now: Feature Video
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలకళతో తొణికిసలాడుతోంది. మహారాష్ట్ర నుంచి భారీగా వరద పోటెత్తడంతో... పెద్దఎత్తున నీళ్లు దిగువకు విడుదల చేస్తున్నారు. డ్రోన్ ద్వారా ప్రత్యేకంగా చిత్రీకరించిన ఈ దృశ్యాలు.. చూపరులను ఆకట్టుకుంటున్నాయి.