snake dance: నాగుల సయ్యాట - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video

ఖమ్మం జిల్లా మధిరలో రెండు పాములు సయ్యాటలాడాయి. పురపాలక పరిధిలోని భరత్ కళాశాల సమీపంలో తాచు పాములు సయ్యాటను స్థానికులు వీడియో తీశారు. ఈ ప్రాంతాల్లో నివాస సముదాయాలు ఉండటంతో స్థానికులు భయాందోళన పడుతున్నారు. తుప్పలు, ముళ్ల పొదలు తొలగించాలని కోరుతున్నారు.