Pratidhwani: పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ కార్యదర్శుల పాత్ర ఏంటి? - Panchayati Raj system
🎬 Watch Now: Feature Video
రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయార్యయింది. గ్రామ పంచాయతీ పాలకవర్గాలు, మండల స్థాయి అధికారుల మధ్య పనిభారంతో నలిగిపోతున్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి మరింత దయనీయం. నియామకం జరిగిన నాటి నుంచే ఈ ఉద్యోగాలకు భద్రత కరువైందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అసలు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల విధులు, బాధ్యతలు ఏంటి ? పంచాయతీ పనుల్లో కార్యదర్శులపై వ్యక్తిగతంగా ఆర్థిక భారం ఎందుకు పడుతోంది? వీరికి ప్రాణాలు తీసుకోవాల్సినంత ఒత్తిడి ఎందుకు ఉంది? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.