PRATIDWANI: ఓబీసీ జాబితా రూపకల్పన అధికారం మళ్లీ రాష్ట్రాలకే.. - pratidwani debate
🎬 Watch Now: Feature Video
భారత పార్లమెంట్ కీలక రాజ్యాంగ సవరణ చేసింది. ఓబీసీ జాబితాలో కొత్త కులాలను చేర్చుకునే అధికారం రాష్ట్రాలకే కల్పించింది. దీని నేపథ్యం ఏంటి? దీని పర్యవసానాలేంటి? రిజర్వేషన్ల వ్యవస్థలో చోటుచేసుకోబోయే మార్పులేంటి? అనే అంశాలపై ఈ రోజు ప్రతిధ్వని చర్చను చేపట్టింది.