Pratidwani: ఇంటి నుంచే యాప్‌ ద్వారా ఓటు వేసేలా ఈసీ ప్రయోగం - pratidwani

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 7, 2021, 8:57 PM IST

ప్రజాస్వామ్యంలో ఓటు తిరుగులేని ఆయుధం. ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో బ్యాలెట్‌, ఈవీఎం వంటి సంప్రదాయ పద్ధతులతో కొందరు ఓటు హక్కుకు దూరం అవుతున్నారు. అలాంటి వారిని సైతం ఓటింగ్‌లో భాగస్వాముల్ని చేయడం కోసం ఎన్నికల సంఘం ఈ-ఓట్‌ ప్రయోగంతో ముందుకొచ్చింది. ఈ విధానంతో ఓటింగ్‌ శాతం ఎంత వరకు పెరుగుతుంది? ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి మార్పులొస్తాయి? సైబర్‌ నేరాల ఉచ్చుల మధ్య ఈ పరిజ్ఞానం ఎంత వరకు సురక్షితం? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.