ప్రతిధ్వని: కరోనా రాకుండా ఏం చేయాలి? పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలి? - ప్రతిధ్వని తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
దేశంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారే కాదు. ఎటువంటి లక్షణాలు లేని వారు సైతం భయాందోళనకు గురవుతున్నారు. దేశంలో రికవరీ రేటు చాలా బాగుంది. పాజిటివ్ వచ్చినా ఇళ్లలోనే ఉంటూ కోలుకున్న వారి సంఖ్య వేలలో ఉంది. ఈ నేపథ్యంలో కరోనా లక్షణాలు కనిపిస్తే ఎదుర్కోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి సమయంలో ఎలాంటి పోషకాహారం అవసరం? అసలు కరోనా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనుమానితులు ఎప్పుడు పరీక్షలు చేయించుకోవాలి? ఆ విశేషాలపై ఈనాటి ప్రతిధ్వని చర్చ.