Pratidwani: కలల కోర్సులు చేయడానికి ఏ దేశం ఉత్తమం?

By

Published : Oct 16, 2021, 10:18 PM IST

thumbnail
కరోనాకు ముందు - కరోనా తర్వాత. ఇప్పుడు ప్రతిరంగంలో ఇదే మాట. విద్యారంగంపై.. మరింత తీవ్రంగా పడింది ఈ ప్రభావం. విదేశీ విద్య అయితే పూర్తిగా డోలాయమానంలోనే పడింది. లక్షలాదిమంది ఫారిన్ ఎడ్యుకేషన్‌డ్రీమ్స్‌ అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే కొంత మారుతోంది పరిస్థితి. క్రమంగా విద్యార్థుల ఆశలకు తిరిగి స్వాగతం అంటున్నాయి అవకాశాలు. మరి మీ కలల కోర్సులు పూర్తి చేయడానికి ఏ దేశం ఉత్తమం? ఏ దేశానికి వెళ్లాలి అంటే ఎలాంటి ప్రణాళికలు అవసరం? అమెరికా నుంచి యూరోపియన్ దేశాల వరకు భారతీయ విద్యార్థుల విదేశీ విద్యకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఈ క్రమంలో తీసుకోవాల్సిన జా‌గ్రత్తలు, పరిశీలించాల్సిన అంశాలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.