prathidwani: రైతు బీమాలాగే చేనేత కార్మికులకు రూ.5 లక్షల బీమా! - etv bharat debate
🎬 Watch Now: Feature Video
రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో కొత్త పథకం చేరనుంది. అనుకోని పరిస్థితుల్లో అకాల మరణం పాలయ్యే కార్మికుల కుటుంబాలను చేనేత బీమాతో ప్రభుత్వం ఆదుకోనుంది. రైతు బీమా తరహాలోనే ఈ పథకం అండగా నిలుస్తుందన్న ఆశలు చేనేత వర్గాలకు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్రంలో చేనేతపై ఆధారపడ్డ కుటుంబాలు ఎన్ని? ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనాలు పొందుతున్న కార్మికులు ఎందరు? ఆధార్‌తో అనుసంధానమైన చేనేత మగ్గాలు ఎన్ని? ఏటా చేనేతకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు అర్హులకు అందుతున్నాయా? అనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.