ప్రతిధ్వని: ప్రైవేటు ఆసుపత్రుల్లో బీమా సేవల్ని గాడిలో పెట్టేదెలా? - ఈటీవీ ప్రతిధ్వని న్యూస్
🎬 Watch Now: Feature Video
ఆపత్కాలంలో ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తాయని ప్రజలు కొనుక్కుంటున్న ఆరోగ్యబీమా పథకాలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చెల్లని రూపాయిగా మారుతున్నాయి. క్యాష్‌లెస్ చికిత్సకు తలుపులు మూసేసి, నగదు చెల్లిస్తేనే వైద్యం అన్నవిమర్శలు, ఫిర్యాదులు పెరుగుతున్నాయి. అసలు బీమా ఎందుకు ధీమా ఇవ్వలేక పోతోంది. ఈ పరిస్థితుల్లో సగటు ఆరోగ్య బీమా పాలసీదారుడు పడుతున్న కష్టాలేంటి? ప్రైవేటు ఆసుపత్రుల్లో బీమా సేవల్ని గాడిలో పెట్టేదెలా? క్యాష్‌లెస్ ట్రీట్మెంట్‌కున్నఅవాంతరాలను ఎలా అధిమించాలనే అంశంపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది..