ప్రతిధ్వని: ఆరోగ్యంగా ఉండాలంటే ఏ వ్యాయామాలు చేయాలి? ఏం తినాలి?
🎬 Watch Now: Feature Video
బరువు తగ్గాలి.. ఆరోగ్యంగా ఉండాలి.. నాజుగ్గా కనిపించాలి.. వీటికోసం నేటితరం తిప్పలు అన్నీ ఇన్నీ కావు. డాక్టర్... గూగుల్...!, యూట్యూబ్ క్లినిక్...! వాటితోపాటు... ఆన్‌లైన్‌లో ఎంతోమంది వైరల్ ఫిట్‌నెస్ గురూలు. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క మంత్రం. ఏం తినాలి? ఎలా ఉండాలి? ఇవే కాదు... అవీ... ఇవీ అన్నీ వెరసి బుర్ర బేజాఫ్రై అయిపోతోంది. ఆహారానికి తగ్గ వ్యాయామ నియమాలు ఏమిటో... వాటిని ఎలా అనుసరించాలో తెలియకపోవటం మరింత గందరగోళంలోకి నెడుతోంది. ఫలితంగా... నేటితరం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రశ్నలు ఏ డైట్ బెటర్? ఏ వ్యాయామం ఎలా చేస్తే ఉత్తమం? ఇదే అంశాలపై నేటి ప్రతిధ్వని.
Last Updated : Apr 11, 2021, 10:40 AM IST