ప్రతిధ్వని: బట్టబయలైన చైనా గూఢచర్యం కుట్ర - చైనా కుట్రలపై ప్రతిధ్వని చర్చ వార్తలు
🎬 Watch Now: Feature Video
తన గూఢచారులను ప్రపంచ దేశాల్లో చొప్పించిన చైనా కుఠిల కుట్ర బట్టబయలైంది. ప్రపంచ దేశాలను.. నివ్వెరపరిచేలా ఉన్న చైనా అలెక్స్ వివరాలను ది ఆస్ట్రేలియన్ పత్రిక బయటపెట్టింది. భారత్ సహా దౌత్య కార్యాలయాలు దిగ్గజ కంపెనీల్లో పరిణామాలను తెలుసుకునేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ చొప్పించింది. ప్రపంచ వ్యాప్తంగా 79 వేల కంపెనీలు, ప్రభుత్వ సంస్థల్లో దాదాపు 29 లక్షల మంది సీపీసీ సభ్యులు చొరబడినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చైనా వేగుల ప్రధాన ఉద్దేశం ఏంటి? డ్రాగన్ కుట్రలను ప్రపంచ దేశాలు ఎలా భగ్నం చేయాలనే అంశంపై ప్రతిధ్వని చర్చ..