ప్రతిధ్వని: ఆర్థిక సర్వే ఏం చెప్పింది.. బడ్జెట్​ ఎలా ఉండబోతోంది? - నేటి ప్రతిధ్వని

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 29, 2021, 9:45 PM IST

2020-21 ఆర్థిక సర్వేను ఇవాళ.. పార్లమెంట్​ ముందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. రాబోయే బడ్జెట్​కు సంకేతంగా ప్రతిసారీ బడ్జెట్​కు ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్​లో ప్రవేశపెట్టడం ఆనవాయితీ. అయితే మరో రెండు రోజుల్లో రానున్న బడ్జెట్​ ఎలా ఉండబోతోందన్న సంకేతాలను ఆర్థిక సర్వే అందించింది. ఏడాది కాలంగా జరిగిన ఆర్థిక కార్యకలాపాలపై ఉన్నటువంటి విధానపత్రం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని.. ఆశావాద దృక్పథంతోనే ముందుకు వెళ్లబోతున్నామని ఆర్థిక సర్వే ప్రకటించింది. ఆర్థిక సర్వే ద్వారా ముఖ్యంగా.. వచ్చే ఏడాదిలో దాదాపు 11 శాతం వృద్ధి రేటు నమోదు కావొచ్చు అనే అంచనాలున్న పరిస్థితుల్లో బడ్జెట్ ఎలా ఉండబోతుందనే అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.